Kannada Holy Bible Wordproject Bible
3 verses
1యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువారలారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.
2పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాను సన్ను ���ించుడి.
3భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.