Telugu Holy Bible Wordproject Bible
3 verses
1యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండువార లారా, మీరందరు యెహోవాను సన్నుతించుడి.
2పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాన�� సన్ను తించుడి.
3భూమ్యాకాశములను సృజించిన యెహోవా సీయో నులోనుండి నిన్ను ఆశీర్వదించును గాక.