ధన్యము ఎంతో ధన్యము
Christian Song Lyrics
Teluguధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2)
ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2)
వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2) ||ధన్యము||
ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2)
ఎవరి పాపములు – మన్నించబడెనో (2) ||వారె ధన్యులు||
క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2)
క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2) ||వారె ధన్యులు||
ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు (2)