ఫేస్బుక్ యూట్యూబ్
Christian Song Lyrics
Teluguఫేస్బుక్.. యూట్యూబ్.. ఏదైనా కానీ
నీ ఆత్మకు మేలుకై వాడుకోమని
వాట్సాప్.. మెసెంజర్.. ఏదైనా కానీ
దేవుని మహిమకై వాడుకోమని
నీ చెవిలో అరచి చెప్పనా
రిమైండర్ లా గుర్తు చెయ్యనా
ఓ అన్నా ఓ అక్కా
ఓ తంబీ ఓ చెల్లి అంటూ రిక్వెస్ట్ చెయ్యనా
యేసయ్య ప్రేమను
మించిందేమి లేదంటూ చాటి చెప్పనా