బలమైనవాడా
Christian Song Lyrics
Teluguబలమైనవాడా బలపర్చువాడా
మరలా నన్ను దర్శించుమా
స్తోత్రం స్తోత్రం (2)
స్తోత్రం నీకేనయ్యా
హల్లెలూయా హల్లెలూయా (2)
హల్లెలూయా నీకేనయ్యా ||బలమైన||
ఎండిపోతిని దిగజారిపోతిని
నీ కొరకే నేను బ్రతకాలని
మరలా నన్ను దర్శించుము (2)
మొదటి ప్రేమ మొదటి పవిత్రత