బేత్లేహేం పురమున
Christian Song Lyrics
Teluguబేత్లేహేం పురమున చిత్రంబు కలిగె
కర్తాది యేసు జన్మించినపుడు
అంధకారంపు పృథివి వీధులలో
మోదంపు మహిమ చోద్యంబుగానరే
ఉదయంపు తారల్ ముదమున బాడే
ఉదయించ యేసు ఈ పృథివిలోన
ముదమును గలిగె మరి సమాధానం
పదిలంబుతోడ పూజించ రండి ||బేత్లేహేం||
పరమును విడచి నరరూపమెత్తి
అరుదెంచి యేసు పరమ వైద్యుండై