బంధము నీవే
Christian Song Lyrics
Teluguబంధము నీవే – స్నేహము నీవే (2)
(యేసయ్యా) అతిథివి నీవేనయ్యా
ఆప్తుడా నీవేనయ్యా (2)
ప్రేమించువాడా కృప చూపువాడా
నాతోనే ఉండి నను నడుపువాడా (2)
కాలాలు మారినా మారని వాడా (2)
విడువవు నను ఎప్పుడూ
మరువని తండ్రివయ్యా (2) ||బంధము||
మూగబోయిన నా గొంతులోన
గానము నీవై నను చేరినావా (2)