భారత దేశ సువార్త సంఘమా
Christian Song Lyrics
Teluguభారత దేశ సువార్త సంఘమా – భువి దివి సంగమమా
ధర సాతానుని రాజ్యము కూల్చే – యుద్ధా రంగమా ||భారత||
ఎవని పంపుదును నా తరపున – ఇల ఎవరు పోవుదురు నాకై
నేనున్నాను నన్ను పంపమని – రమ్మూ సంఘమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||
అడవి ప్రాంతములు, ఎడారి భూములు – ద్వీపవాసులను గనుమా
అంధకార ప్రాంతములో ప్రభుని – జ్యోతిని వెలిగించను కనుమా
భారత దేశములో వెలిగే క్రీస్తు సంఘమా ||భారత||