భాసిల్లెను సిలువలో
Christian Song Lyrics
Teluguభాసిల్లెను సిలువలో పాపక్షమా
యేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను||
కలువరిలో నా పాపము పొంచి
సిలువకు నిన్ను యాహుతి చేసి
కలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను||
దోషము చేసినది నేనెకదా
మోసముతో బ్రతికిన నేనెకదా
మోసితివా నా శాపభారం (2) ||భాసిల్లెను||
పాపము చేసి గడించితి మరణం