భజియింతుము నిను జగదీశా
Christian Song Lyrics
Teluguభజియింతుము నిను జగదీశా శ్రీ
యేసా మా రక్షణ కర్తా (2)
శరణు శరణు మా దేవా యెహోవా
మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము||
విమల సెరాపులు దూత గణంబులు
చూడగ లేని తేజోనిధివే (2)
మా యధములకై సిలువ మ్రానుపై
దీనుడవై మరణించితివే (2) ||శరణు||
ప్రప్రధముడ మరి కడపటి వాడా