హల్లెలూయా ఆనందమే
Christian Song Lyrics
Teluguఏ చెట్టు గుట్ట పుట్ట మట్టి మోక్ష్యమునీయదయ్యా
ఏ రాయి రప్ప దేవుళ్లంతా మార్గము చూపరయ్యా (2)
యేసే నిజ దేవుడు – పాపుల రక్షించును (2) ||ఏ చెట్టు||
పాపమంతయూ తొలగింపను – దైవమే దిగి వచ్చెను
గొర్రెపిల్లగా తల వంచెను – ప్రాణమునే అర్పించెను
నరుల పాపము తన భుజాలపై
మోపుకొనెను పరమ దేవుడు (2)
నమ్మిన వారై రక్షణ పొంద
స్వర్గానికే చేరుకుందమా (2) ||ఏ చెట్టు||