హల్లెలుయా పాడెదా
Christian Song Lyrics
Teluguహల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
వాగ్ధానములనిచ్చి
నెరవేర్చువాడవు నీవే (2)
నమ్మకమైన దేవా
నన్ను కాపాడువాడవు నీవే (2)
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
ఎందరు నిను చూచిరో