హీనమైన బ్రతుకు నాది
Christian Song Lyrics
Teluguహీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2)
దాపు జేరితిని శరణు కోరితిని
దిక్కు నీవే నాకు ఇలలో
లేరు ఎవ్వరు నాయను వారు ||హీనమైన||
మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోత
మదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2)
కరుణించి నన్ను కష్టాలు బాపు (2)
కరుణామయా క్రీస్తేసువా ||హీనమైన||
తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమ