లెమ్ము తేజరిల్లుము నీకు
Christian Song Lyrics
Teluguలెమ్ము తేజరిల్లుము నీకు
వెలుగు వచ్చియున్నది (2)
యెహోవా మహిమ నీపై
ప్రకాశముగా నుదయించె (2) ||లెమ్ము||
యేసే యీ లోకమునకు
వెలుగై యున్నానని చెప్పెన్ (2)
యేసుని నమ్మువారు (2)
వెలుగులో నడుచువారు (2) ||లెమ్ము||
అంధకార మందుండి
బంధింప బడిన వారిన్ (2)