లోకమును విడచి
Christian Song Lyrics
Teluguలోకమును విడచి వెళ్ళవలెనుగా (2)
సర్వమిచ్చటనే విడువవలెన్ – విడువవలెన్ ||లోకమును||
యాత్రికులము ఈ దుష్ట లోకములో
పాడు లోకములో మనకేది లేదు (2)
ఏ విషయమందైన గర్వించలేము (2) గర్వించలేము
జాగ్రత్తగానే నడచుకొనెదము (2) ||లోకమును||
మన ఈర్ష్య కపటా ద్వేషాలు విడచి
నిజ ప్రేమతోనే జీవించెదాము (2)
నిష్కళంకులమై శుద్ధులమై (2) శుద్ధులమై