ఒంటరివి కావు
Christian Song Lyrics
Teluguఒంటరివి కావు ఏనాడు నీవు
నీ తోడు యేసు ఉన్నాడు చూడు (2)
ఆలకించవా ఆలోచించావా
ఆనందించవా (2) ||ఒంటరివి||
వెలివేసారని చింతపడకుమా
ఎవరూ లేరని కృంగిపోకుమా
ఒంటరితనమున మదనపడకుమా
మంచి దేవుడు తోడుండగా (2)
ఆత్మహత్యలు వలదు
ఆత్మ ఆహుతి వలదు (2) ||ఆలకించవా||