ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా
Christian Song Lyrics
Teluguఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా
వినయము కలిగి వెదకిన వారికి విధితమే సదా
కానరాదు అన్వేషించిన ఇలలో నీ ప్రేమ
మారిపోదు స్థితి ఏదైనా మాపై నీ త్రాన
ఇదే కదా నీ ప్రేమ చరితం
నీ చరితంబుల ఉపకారములే భువిలో భాగ్యము నాకు
నీ కరుణంబుల వరములలోన నడిపే దేవుడ నీవు
విరిగిన మనసే నీ ప్రియమై
మరువని మమతే నీ కరుణై
నిన్నే సేవింతును
శూన్యములోన చీకటి బాపి వెలుగై నిలిచిన దేవా
దాపున జేరి దయనే చూపి నాలో వశమై నావా
తరగని సుఖమే నీ వరమై
కలిగిన బ్రతుకే నీ వశమై
నన్నే నడిపించిన
ఒకపరి తలచిన యేసుని ప్రేమ అమృతం కదా — English