ఊహించలేని మేలులతో నింపిన
Christian Song Lyrics
Teluguఊహించలేని మేలులతో నింపిన
నా యేసయ్యా నీకే నా వందనం (2)
వర్ణించగలనా నీ కార్యముల్
వివరించగలనా నీ మేలులన్ (2) ||ఊహించలేని||
మేలుతో నా హృదయం తృప్తిపరచినావు
రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును (2)
ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా
స్తుతియింతును నీ నామమున్ (2) ||ఊహించలేని||
నా దీనస్థితిని నీవు మార్చినావు