ఉల్లాస జీవితం
Christian Song Lyrics
Teluguఉల్లాస జీవితం అది ఊహకు అందనిది
ఉత్సాహమైనది అది నీతో నడచుటయే
కనుపాపే నీవయ్యా – కన్నీళ్లను భరియించి
కష్టాలలో కదిలొచ్చావా – నా కోసం యేసయ్యా (2)
నీవు నా కోసం దిగి వచ్చావా – నన్నూ ప్రేమించి
నా శిక్షను భరియించావా – నన్నూ బ్రతికించి
కరుణే లేని కఠినుల మధ్య నన్నూ
కరుణించేవానిగా చేసావయ్యా యేసయ్యా
కాపరి లేని జీవిత పయణంలోనా