ఉత్తముడని దేవుని రుచి చూచి యేసు
Christian Song Lyrics
Teluguఉత్తముడని దేవుని రుచి చూచి
యేసుని ప్రేమ ఎరగండి
మన యేసుని ప్రేమను ఎరగండి
పరిశుద్దుడవే (2) పాపని కీరితివి
ప్రేమ స్వరూపడవే ఆది దేవుడవు
1. దోషరహితుడు దోషములేకనే
శాపకరమైన శిలువ భరించెను
నేరములెంచని కరుణామయుడు
హేతువు లేకయే నిను ప్రేమించెను
2. భుమి పునాదులు వేయకముందే
క్రీస్తులో నిను రూపించాడు
ప్రయాసభారం మోసే ప్రజలారా
రమ్మని ప్రేమతో పిలిచెను దేవుడు