ఉతక మీద తలుపు
Christian Song Lyrics
Teluguఉతక మీద తలుపు తిరుగు రీతిగా
తన పడక మీద సోమరి తిరుగాడును
గానుగ చుట్టెద్దు తిరుగు రీతిగా
సోమరి చుట్టూ లేమి తిరుగును
సోమరీ మేలుకో… వేకువనే లేచి ప్రార్ధించుకో.. (2)
జ్ఞానముతో నీ బ్రతుకును మార్చుకో
ప్రభు యేసుని నీ మదిలో చేర్చుకో (2) ||ఉతక||
చిన్న జీవులు చీమలు చూడు
వాటికి ఏలిక లేనే లేదు (2)