ఈ జాతిలో మేము ఒకరిమే
Christian Song Lyrics
Teluguఈ జాతిలో మేము ఒకరిమే
మన దేశమును ప్రేమిస్తునం
నిజ స్వేచ్చకై ప్రార్దిస్తున్నాం
క్రీస్తు కై బ్రతుకుచున్నం
జనగణమునకై ప్రాతి జాతికి నిరంతరం ప్రార్దిస్తున్నం
మా దేశముకై ప్రతి పౌరునికి మరింతగా ప్రార్దిస్తున్నాం (2 )
వందే మాతరం మాతరం యేసుకే ఈ తరం
వందే మాతరం మాతరం యేసుకే అంకితం ... ఈ జాతిలో
చరణం 1 :
నీతిని బోధించే సేవకులను
హింసించేవారికై ప్రార్దిస్తున్నాం
సువార్తను మతమని తలచి క్రీస్తు ప్రేమను
నిందించేవారికి దుకిస్తున్నం
దుషించినా - ద్వేశించినా
క్రీస్తు ప్రేమనే ప్రకటిస్తున్నాం
బాధించినా గాయపరచిన