ఈ పరిణయ శుభవేళ స్వాగతంనవ వరుడా
Christian Song Lyrics
Teluguఈ పరిణయ శుభవేళ స్వాగతం
నవ వరుడా (వధువా) స్వాగతం
సంధించను నీ సతిన్ (పతిన్)
అందుకొనుమా స్వాగతం
1. దివ్వమైన స్నేహ్హ బంధం అలరించగా
నవ్యమైన ప్రేమ గీతం పలికించగా
మరువక తండ్రి మాట మదినుంచగా
వరుడగు క్రీస్తు బాట పయనించగా
మరుమల్లెలు పలికాయి స్వాగతం
కలగాలని దీవెనలు స్వాగతం
2. కాలు మోపు ఇంటిలోన మణిదీపమై
మేలు చేసి తృప్తినొందు గుణశీలియై
భర్తకు విలువనిచ్చు వినయ మూర్తియై