ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమా
Christian Song Lyrics
Teluguఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమా
వెలకు అందని ప్రేమ నా క్రీస్తు ప్రేమా
తరలెన్ని మారిన యుగాలెన్ని గడచినా
జగానా మారనిది యేసు ప్రేమా
ప్రేమా ప్రేమా నా యేసు ప్రేమ
ప్రేమా ప్రేమా నా తండ్రి ప్రేమా (2)
1. మనిషిని మనిషిని ప్రేమించుటకు స్వార్ధం మూలకారణం
దేవా నీవు ప్రేమించుటకు నీ కృపే కారణం (2)
మనుషులు మారినా మమతలు మారినా
బంధాలు వీడినా యేసు ప్రేమ మారదు (2)
2. జీవితమంత పోరాటం ఏదో తెలియని ఆరాటం
నిత్యం ప్రేమకై వెదకటం దొరకకపోతే సంకటం (2)
మనుషుల ప్రేమ కొంచెం ప్రేమకు కూడ లంచం