ఒక్క క్షణమైన
Christian Song Lyrics
Teluguఒక్క క్షణమైన
ఒక్క క్షణమైన నేనెనుందుకు మౌనంగుండాలే
24 గంటలు ఆరాధించాలే
ఒక్క క్షణమైన నేనెనుందుకు మౌనంగుండాలే
24 గంటలు అరెయ్ తీన్మార్ ఎయ్యాలే
1. వ్యర్ధమైన ఆలోచనలకు తావెందుకివ్వాలి
గంభీరుడైన యేసుపైన ధ్యానముంచాలి
ఒక్క క్షణమైన
ఒక్క క్షణమైన క్రీస్తుకు బయట నేనెందుకుండాలి
24 గంటలు క్రీస్తులో మండాలి
2. పనికిరాని విషయాలను నేనెందుకు చూడాలి
మహిమగలిగిన యేసుడే నా కనులలో నిండాలి
ఒక్క క్షణమైన
ఒక్క క్షణమైన నేనెందుకు వ్యర్ధం చేయాలి
24 గంటలు గంతులు వేయాలి
3. మూర్ఖమైన మాటలు నాకు ఎందుకు రావాలి
అన్యభాషలతో నోరు నింపుకోవాలి
ఒక్క క్షణమైన