తండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ
Christian Song Lyrics
Teluguతండ్రి ఇంట్లో ఎల్లప్పుడూ సంతోషమే
ఆటలు పాటలు ఇక్కడేగా
ఆడుదాం కొనియాడుదాం
పాడుదాం నాట్యమాడుదాం (2)
హల్లెలూయా ఆనందమే
హద్దులేని సంతోషమే (2) ||తండ్రి||
వేచియుండి కనుగొంటిరి
కన్నీరంతా తుడిచితిరి (2) ||ఆడుదాం||
పరిశుద్ధ ముద్దు పెట్టి
పాపాలన్ని తొలగించెను (2) ||ఆడుదాం||