తీయని స్వరాలతో
Christian Song Lyrics
Teluguతీయని స్వరాలతో నా మనసే నిండెను
యేసుని వరాలతో నా బ్రతుకే మారెను
భావమధురిమ ఉప్పొంగెను
రాగసుధలతో భాసిల్లెను (2)
పరవశించి నిను స్తుతించి
ఘనపరచెద వైభవముగా ||తీయని||
ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను
నీవే నాకు ఆప్తుడైన నిన్నాశ్రయించాను
సజీవుడా నీవే లేని నేనే వ్యర్ధము
ఏదేమైనా ఏనాడైనా నీ దారిలోనేను