తరాలు మారినా యుగాలు మారినా
Christian Song Lyrics
Teluguతరాలు మారినా యుగాలు మారినా
మారని దేవుడు మారని దేవుడు
మన యేసుడు ||తరాలు||
మారుచున్న లోకములో
దారి తెలియని లోకములో (2)
మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||
సూర్యచంద్రులు గతించినా
భూమ్యాకాశముల్ నశించినా (2)
మారని దేవుడు మన యేసుడు (2) ||తరాలు||
నీతి న్యాయ కరుణతో