తనువు నా దిదిగో
Christian Song Lyrics
Teluguతనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ
దినములు క్షణములు – దీసికొని యవి నీదు
వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ ||తనువు||
ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో
యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు
దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో ||తనువు||
స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవు లివిగో – మహనీయమైన నీ