శరణం శరణం శరణం దేవా
Christian Song Lyrics
Teluguశరణం శరణం శరణం దేవా – కరుణ నాథుడా (2)
కరుణ నాథుడా – ఈ తరుణమే ప్రభో (2) ||శరణం||
పాపరహిత దేవకుమారా – శాపవాహకా (2)
శాపవాహకా – నిత్య కోప రహితుడా (2) ||శరణం||
పరిపూర్ణ దేవుడా – నరావతారుడా (2)
నరావతారుడా – మా యేసు నాథుడా (2) ||శరణం||
దయామయుండ క్రీస్తు యేసు – దాక్షిణ్య ప్రభువా (2)
దాక్షిణ్య ప్రభువా – బాహుళ్య దేవుడా (2) ||శరణం||
నమ్మదగిన లోకరక్షకా – సర్వోపకారుడా (2)