శ్రమయైనా బాధైనా
Christian Song Lyrics
Teluguశ్రమయైనా బాధైనా – హింసలెన్ని ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
ఖడ్గమే ఎదురైనా – శోధనలు ఎదురైనా
క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏదీ ఎడబాయదు
నా రాజు వచ్చుచున్నాడు – భీకరుడై వచ్చుచున్నాడు – (2)
సర్వోన్నతుడు మేఘారూఢిగా – తీర్పును తీర్చ రానున్నాడు
ఎదురేలేని కొదమసింహం – మహా ఉగ్రతతో రానున్నాడు
ఎవరు? ఎవరు? ఎవరు? ఎవరు?
ఎవరు? ఎవరు?ఎవరు? ఎవరు?