శుద్ధ హృదయం
Christian Song Lyrics
Teluguశుద్ధ హృదయం కలుగజేయుము (3)
నీ వాత్సల్యం నీ బాహుళ్యం
నీ కృపా కనికరం చూపించుము (2)
పాపము చేసాను దోషినై ఉన్నాను (2)
తెలిసియున్నది నా అతిక్రమమే
తెలిసియున్నది నా పాపములే (2)
నీ సన్నిధిలో నా పాపములే
ఒప్పుకొందునయ్యా (2)
శుద్ధ హృదయం కలుగజేయుము (2)
నాలోనా నాలోనా (2)