శుద్ధుడవయ్యా
Christian Song Lyrics
Teluguశుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా
పాపము బాప వచ్చితివయ్యా
శుద్ధుడవయ్యా మా తండ్రివయ్యా
రక్షణ భాగ్యం తెచ్చితివయ్యా
సిద్ధపడే శుద్ధ దేహం
సిలువనెక్కె సందేశం
ఆసనమో తండ్రి చిత్తం
ఆరంభమో కల్వరి పయనం ||శుద్ధు||
చెమట రక్తముగా మారెనే
ఎంతో వేదనను అనుభవించే