చీకటి లోయలో
Christian Song Lyrics
Teluguచీకటి లోయలో నేను పడియుండగా
నీవే దిగి వచ్చి నను కనుగొంటివి
మరణపు గడియలో నేను చేరియుండగా
నీ రక్తమిచ్చి నను బ్రతికించితివి
నీవే.. దేవా నేవే.. నీవే నీవే
నా ప్రాణ దాతవు నీవే ప్రభు
చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు
ఎత్తైన కొండ పైకి నను చేర్చు ప్రభు
అరణ్యములలో నేను పయనించినను
ఏ అపాయమునకిక భయపడను