చిత్ర చిత్రాల వాడే
Christian Song Lyrics
Teluguచిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||
రాయి రప్పకు మొక్కవద్దు
చెట్టు పుట్టను కొలవవద్దు (2)
దయగల వాడమ్మో
ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||
లోకమునకు వచ్చినాడు
పాపుల రక్షించుటకు (2)