చెవులు ఉన్నాయా
Christian Song Lyrics
Teluguచెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)
ఫస్ట్ వినాలి… నెక్స్ట్ నమ్మాలి
చెవులు ఉంటే తప్పక నీవు వినాలి (2)
చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)
విను ఇదే ఆఫర్ వినకపోతే డెంజర్!
యేసు మాట వింటే నీవు బతుకుతావు – (2)
చెవులు ఉన్నాయా – వినే చెవులు ఉన్నాయా? (2)
సాతాను మాటలా? దేవుని మాటలా?
ఏది వింటావు? ఏది చేస్తావు?