చూచుచున్న దేవుడవయ్యా
Christian Song Lyrics
Teluguచూచుచున్న దేవుడవయ్యా నన్ను చూచినావు (2)
నీ పేరు మిటో ఎరుగనయ్యా (2)
నా పేరుతో నన్ను పిలిచావయ్యా (2) ||చూచుచున్న||
శారాయి మాటలే విన్నాను
అబ్రహాము భార్యనై య్యాను (2)
ఈ అరణ్య దారిలో ఒంటరినై (2)
దిక్కులేక తిరుగుతున్న హాగరును
నేను హాగరును ||చూచుచున్న||
ఇష్మాయేలుకు తల్లినైతిని