చిన్న చిన్న గొఱ్ఱె పిల్లను
Christian Song Lyrics
Teluguచిన్న చిన్న గొఱ్ఱె పిల్లను
యేసు ప్రియ బిడ్డను (2)
సంతసముగ సాగిపోయెదన్ (2)
చెంత యేసు నాతో ఉండగా (2) ||చిన్న||
ముళ్లపొదలలో నేను నడచి వెళ్లినా
తోడేళ్ళ మధ్యలో సంచరించినా (2)
తొట్రిల్లను నేను చింతించను (2)
తోడుగా నా యేసు ఉండగా (2) ||చిన్న||
పచ్చికగల చోటికి నన్ను నడుపును