చిన్నారి బాలగా
Christian Song Lyrics
Teluguచిన్నారి బాలగా చిరుదివ్య జ్యోతిగా
కనరాని దేవుడు కనిపించెనా
తన ప్రేమ నా పైన కురిపించెనా… కురిపించెనా
జో.. లాలిజో.. జో… లాలిజో…
పరలోక భోగాలు వర దూత గానాలు
తనకున్న భాగ్యాలు విడనాడెనా (2)
పాపాలు భరియించెనా – శాపాలు భరియించెనా
ఆనందమే ఆశ్చర్యమే సంతోషమే సమాధానమే ||జో లాలిజో||
దావీదు తనయుండై మహిమా స్వరూపుండై