చెప్పనా చెప్పనా
Christian Song Lyrics
Teluguచెప్పనా చెప్పనా యేసు నీ ప్రేమను
చూపనా చూపనా మార్చిన బ్రతుకును
గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా
ప్రాణమే పెట్టిన ఈ ప్రేమ మరుతునా (2) ||చెప్పనా||
చీకటి రాత్రిలో చీరు దీపమైన లేక
ఏ ఒడ్డుకు చేరుతానో తెలియని వేళ
కంటినిండ కన్నీళ్ళతో బరువెక్కిన గుండెతో
అయిపోయిందంతా అనుకున్నవేళ
నా చేయి పట్టావు నా వెన్నుతట్టావు