ఏ రీతి స్తుతియింతునో
Christian Song Lyrics
Teluguఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో
నేరములెంచని వాడా – నాదు నజరేయుడా
తీరము దాటిన వాడా – నాదు గలలీయుడా
ఏ రీతి స్తుతియింతునో…
నా ప్రాణ నాధుండా – నీదు ప్రాణమిచ్చితివి
నేను నీ వాడనో యేసువా (2) ||ఏ రీతి||
మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి
సకల సంపద విడచితివి – సేవకునిగా మారితివి (2) ||నా ప్రాణ||
వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి