ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే –
Christian Song Lyrics
Teluguఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నను
ప్రేమించితివే
ఎందుకో
ఈ క్రోర పాపిని చేరదీసావు
ప్రభువా
ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నను
ప్రేమించితివే
ఎందుకో
ఈ ఘోర పాపిని చేరదీసావు
ప్రభువా
అయినను నన్ను ప్రేమించావు
కరుణించావు
నన్ను మురిపించావు
అయినను నన్ను ప్రేమించావు
కరుణించావు
నన్ను మురిపించావు
ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నను
ప్రేమించితివే
ఎందుకో
ఈ ఘోర పాపిని చేరనిసావు