ఏలో ఏలో ఏలో అంటూ
Christian Song Lyrics
Teluguఏలో ఏలో ఏలో అంటూ – వచ్చారండి గొల్లలు
సంతోషాలే పొంగేనండి – హైలెస్సా
దారే చూపే దేవుడొచ్చే – ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండి – హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు
పుట్టినాడండి యేసయ్య మన దేవుడు
నిన్నే కోరి – నిన్నే చేరి
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు ||ఏలో||
లోకాలనేలేటి రారాజురా – ఉదయించే సూరీడై వచ్చాడురా