ఏమని పాడను
Christian Song Lyrics
Teluguఏమని పాడను – ఏమని పొగడను (2)
నాదు దేవా – లోకనాథా
నీదు నామం – పాడ తరమా
నిన్ను పాడి స్తుతించుట భాగ్యమే ||ఏమని||
నాలో రాగం నీవే – శ్రుతిలో లయలో నీవే
నీవేగా యేసువే (2)
నిన్ను పాడి స్తుతించుట
ఎన్నిక లేని మంటికి భాగ్యమే (2)
నీలో భాగమై నీవే జీవమై
నీలో ఉండుటను గూర్చి ||ఏమని||