ఏ యోగ్యతా లేని నన్ను
Christian Song Lyrics
Teluguఏ యోగ్యతా లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా
ఏ అర్హతా లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా
నీకేమి చెల్లింతును
నీ ఋణమెలా తీర్తును (2) ||ఏ యోగ్యతా||
కలుషితుడైన పాపాత్ముడను
నిష్కళంకముగా నను మార్చుటకు (2)
పావన దేహంలో గాయాలు పొంది (2)
రక్తమంత చిందించినావా ||నీకేమి||
సుందరమైన నీ రూపమును