ఏ తెగులు నీ గుడారము
Christian Song Lyrics
Teluguఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)
లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా (2)
ఉన్నతమైన దేవుని నీవు
నివాసముగా గొని
ఆశ్చర్యమైన దేవుని నీవు
ఆదాయ పరచితివి (2) ||ఏ తెగులు||
గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిని