ఓ ఇశ్రాయేలు
Christian Song Lyrics
Teluguఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు – (2) ||ఓ ఇశ్రాయేలు||
భయపడకు నేను నీ
కేడెమును బహుమానమున్ (2)
అత్యధికముగా చేతునని (2)
యెహోవా దేవుడే పల్కెన్ (2) ||ఓ ఇశ్రాయేలు||
సర్వోన్నతుని రాజ్యము
శాశ్వతంబు నిక్కము (2)
తొలగిపోదు ఎన్నడూ (2)
లయము కాదు ఎన్నడూ (2) ||ఓ ఇశ్రాయేలు||