ఓ ప్రార్ధనా సుప్రార్ధనా
Christian Song Lyrics
Teluguఓ ప్రార్ధనా సుప్రార్ధనా
నీ ప్రాభావంబున్ మరతునా
నా ప్రభువున్ ముఖా ముఖిన్
నే బ్రణుతింతు నీ ప్రభన్
నా ప్రాణమా సు ప్రార్ధనా
నీ ప్రేరణంబుచే గదా
నీ ప్రేమధార గ్రోలుదు
నో ప్రార్ధనా సుప్రార్ధనా
పిశాచి నన్ను యుక్తితో
వశంబు చేయ జూచుచో