ఓ యేసు నీ నామ సంకీర్తన
Christian Song Lyrics
Teluguఓ యేసు నీ నామ సంకీర్తన
అది నాదు హృదయాన ఆలాపన
నీ నామ ధ్యానం
నా జీవ ప్రాణం
అది నాకు సర్వస్వము
ఆనాటి ఏదేను పాపం
నాటింది నాలోన శాపం
నీ మేటి విలువైన త్యాగం
తెరిచింది పరలోక ద్వారం
బ్రతికించె నీ చావు నన్ను
నేనేల స్తుతియింతు నిన్ను
నా రక్షణ పాత్ర నెత్తి
హృదయార్పణము జేతునయ్య
ఓ యేసు నీ నామ సంకీర్తన — English
o yesu nee naama sankeerthana
adi naadhu hrudayaana aalaapana