ఓ క్రైస్తవ యువకా
Christian Song Lyrics
Teluguఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా (2)
నీ బ్రతుకంతా మారుటే మేలు
కోరుము జీవమునే ||ఓ క్రైస్తవ||
పాపపు చీకటి బ్రతుకేలా
శాపము భారము నీకేలా (2)
పావన యేసుని పాదము చేరిన
జీవము నీదగురా ||ఓ క్రైస్తవ||
మారిన జీవిత తీరులలో
మానక నీప్రభు సేవకురా (2)
మహిమ కిరీటము మనకొసగును